MSME(Micro, Small and Medium Enterprises మైక్రో , స్మాల్ & మీడియం ఎంట్రప్రెస్స్

Laten we beginnen. Het is Gratis
of registreren met je e-mailadres
MSME(Micro, Small and Medium Enterprises మైక్రో , స్మాల్ & మీడియం ఎంట్రప్రెస్స్ Door Mind Map: MSME(Micro, Small and Medium Enterprises    మైక్రో , స్మాల్  & మీడియం  ఎంట్రప్రెస్స్

1. 2017-18 బడ్జెట్ లో 6482 కోట్లు govt ఇచ్చింది

2. 2025 నాటికీ 5 లక్షల కోట్లు $ ఎకానమీ గా తయారు

3. మానవ వనరుల

3.1. ప్రతిభా వంతులను వదులుకోకూడదు

3.2. > 65 % ఇండియన్ జనాభా 35 < కన్నా తక్కువ వయస్కులు

4. ఎందుకు ఫెయిల్ అయ్యాయి

4.1. సరైన రుణ సదుపాయం లేకపోవుట

4.2. మౌలిక వసతులు లోపం

4.3. సాంకేతిక పరిజ్ఞానం తక్కువ

4.4. మార్కెట్లు లేకపోవడం

5. పోటీ

5.1. చైనా

5.2. థాయిలాండ్

5.3. ఫిలిపీన్స్ & ఇండోనేషియా

6. పథకాలు

6.1. మేక్ ఇన్ ఇండియా

6.2. డిజిటల్ ఇండియా

6.3. స్టార్ట్ అప్ ఇండియా

6.4. స్కిల్ ఇండియా

7. క్లస్టర్ అభివృద్ధి

7.1. ఆర్థిక సాయం

7.2. అవకాశాలు

7.3. వికేంద్రీకృత అభివృద్ధి

8. 40% కార్మిక శక్తి

9. 8000 రకాల ఉత్పతులు

10. MSME ఆర్డర్ 2012

10.1. 20 % ఉత్పత్తులు msme నుంచే కొనాలి

10.2. అందులో 4 % SC & ST

11. Technology

11.1. 18 tool rooms ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చేసారు

11.2. 15 టెక్నాలజీ కేంద్రాలు